ఆటో బోల్తా..ఇద్దరు మృతి

by srinivas |   ( Updated:2022-09-03 10:43:00.0  )
ఆటో బోల్తా..ఇద్దరు మృతి
X

అనంతపురంలో ప్రమాదవశాత్తు ప్యాసింజర్ ఆటో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో 8మందికి గాయాలయ్యాయి. వీరిని వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించి వైద్యం అందజేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల వివరాల మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు.

Tags: passenger auto rollover, anantapur 2, people dead, 8 injured

Advertisement

Next Story

Most Viewed