- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎంసెట్‌కు 2.15 లక్షల అప్లికేషన్లు
by Shyam |
X
దిశ, న్యూస్‌బ్యూరో: టీఎస్ ఎంసెట్ -2020 కోసం ఈ నెల 4 వరకు 2,15,499 మంది రిజిస్ర్టేషన్ చేసుకున్నట్టు ఎంసెట్ కన్వీనర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,39,038 మంది, అగ్రికల్చర్, మెడికల్ విభాగాల్లో కలిపి 76,461 మంది ఎంసెట్ దరఖాస్తులు సమర్పించారన్నారు. ఈ నెల పదో తేదీ వరకూ ఎలాంటి ఆలస్యపు రుసుం లేకుండా ఎంసెట్‌కు దరఖాస్తులు చేసుకోవచ్చని, వచ్చేనెల 6 నుంచి 9 వరకూ ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
Advertisement
Next Story