- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనాతో 14 నెలల చిన్నారి మృతి
by vinod kumar |
కరోనా పసి పిల్లలను సైతం బలి తీసుకుంటుంది. తాజాగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 14 నెలల చిన్నారి కరోనాతో మృతి చెందింది. పాపలో కరోనా లక్షణాలు కనబడటంతో ఈ నెల 5న చిన్నారిని ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో చిక్సిత పొందుతున్న చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం సాయంత్రం 4 గంటలకు చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. అయితే చిన్నారి తల్లిదండ్రులకు కరోనా పరీక్షలు చేయగా.. నెగటివ్‌గా తేలింది. కాగా, గుజరాత్‌లో ఇప్పటి వరకు కరోనాతో 13 మంది చనిపోగా, 175 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Tags: corona, baby died, gujarat, national news
Advertisement
Next Story