- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నాంపల్లిలో 13 కరోనా కేసులు నమోదు
by Shyam |

X
దిశ, మునుగోడు: నాంపల్లి మండల కేంద్రంలో ఒక్కరోజే 13 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఆదివారం నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 61 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో 13 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారి డాక్టర్ ఇక్బాల్ వెల్లడించారు. బాధిత వ్యక్తులను హోమ్ ఐసోలేషన్‌లో ఉంచి కరోనా కిట్లను అందజేశారు. బాధిత వ్యక్తులతో కాంటాక్ట్‌లో ఉన్న వారిని గుర్తించి హోం క్వారంటైన్ చేసే పనిలో పడ్డారు వైద్యాధికారులు.
Next Story