- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
12ఏళ్ల బాలికపై అత్యాచారం..
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 12ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన జిల్లాలోని వెలిగండ్ల మండలం కంకణంపాడులో గురువారం వెలుగులోకివచ్చింది. వివరాల్లోకివెళితే.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్థానికంగా ఉండే మాలకొండయ్య అనే వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఇంటి కొచ్చాక బాలిక నీరసంగా ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు అసలు విషయం అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story