ఓరుగల్లులో సెంచరీ బాదిన కరోనా

by vinod kumar |
ఓరుగల్లులో సెంచరీ బాదిన కరోనా
X

దిశ ప్రతినిధి, వరంగల్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులు సంఖ్య తారాస్థాయికి చేరుతోంది. మంగళవారం ఒక్కరోజే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 117 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త జిల్లాల వారీగా చూస్తే వరంగల్ అర్బన్ జిల్లాలో 34, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 27, మహబూబాబాద్ జిల్లాలో 27, వరంగల్ రూరల్ జిల్లాలో 20, జనగామ జిల్లాలో 09 కేసులు నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.



Next Story

Most Viewed