- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా మరో వింత డ్రెస్‌లో షాక్ ఇచ్చిన ఉర్ఫీ జావెద్.. అంట్ల సబ్బుతో బాగా కడిగి పారేస్తున్న నెటిజన్లు

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్(Urfi Javed) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా విచిత్రమైన వేషధారణతో ఎప్పుడు హాట్ టాపిక్‌గా మారుతుంది ఈ అమ్మడు. రకరకాల వస్తువులతో డ్రస్సులు డిజైన్ చేసుకుంటూ ఎప్పుడూ సోషల్ మీడియాలో దర్శనమిస్తునే ఉంటుంది. అయితే ఈ భామ ఆ డ్రెస్సులతో ట్రెండింగ్ అవ్వడం పక్కన పెడితో ఫుల్ ట్రోల్స్‌కి మాత్రం గురైతునే ఉంటుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీకి సంబంధించిన మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఉర్ఫీ జావెద్ బ్లాక్ అవుట్ ఫిట్‌లో దర్శనమిచ్చింది. అయితే బ్యాక్ సైడ్ బాగానే ఉన్న ఈ డ్రెస్ ఫ్రంట్ మాత్రం అతి ఘోరాతి ఘోరంగా ఉంది. బొడ్డు నుంచి ప్రైవేట్ పార్టు కొంచెం ఉంటే కనిపించేంత వరకు లవ్ సింబల్ లాగా కట్ చేయించుకుంది. అంతటితో ఆగకుండా కింద కూడా ఇన్నర్ వేర్ కనిపించి కనిపించనట్టు ఉండేలా అక్కడి నుంచి మోకాళ్ల వరకు మరో హార్ట్ సింబల్ గుర్తులా కట్ చేయించుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు నువ్వు అసలు ఆడదానివేనా అని, ఛీ సిగ్గు ఉండాలి కాస్త అయినా ఇలాంటి నీచమైన డ్రెస్ వేసుకునేందుకు అని అంట్ల సబ్బుతో అంట్లు తోమి నెట్టు ఫుల్లుగా ఈ ముద్దుగుమ్మను కడిగి పడేస్తున్నారు.