- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పురుగుల మందు తాగి.. యువకుడి ఆత్మహత్య
by Shyam |

X
దిశ, కల్వకుర్తి: మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లాలోని కడ్తాల్ మండలంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. కడ్తాల్ జెడ్పీటీసీ దశరథ్ నాయక్ కుమారుడు రాధాకృష్ణ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఆ యువకుడి మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story