- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనాపై పోరాటానికి జెడ్పీటీసీ రూ.లక్ష విరాళం
by vinod kumar |

X
దిశ, నల్లగొండ: కరోనాపై పోరులో భాగంగా సూర్యాపేట జిల్లా కోదాడ మండల జెడ్పీటీసీ మందలపు కృష్ణకుమారి శేషు తనవంతు సాయంగా రూ.లక్ష విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత చెక్కును కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు గురువారం అందజేశారు.
tags : ZPTC, donation, corona virus, nalgonda, mla bollam mallaiah yadav
Next Story