- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్గెస్ట్ థ్రిల్ ఇచ్చిన ‘జాంబీ రెడ్డి’ బిగ్ బైట్
దిశ, వెబ్‌డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేసిన ‘జాంబీ రెడ్డి’ బిగ్ బైట్.. బిగ్గెస్ట్ థ్రిల్లింగ్ ఇచ్చింది. భయపెడుతూనే నవ్వించిన టీజర్.. ‘ఇఫ్ కరోనా ఈజ్ బ్యాడ్.. గెస్ హూ ఈజ్ హిజ్ డాడ్’ అంటూ సినిమా థియేటర్లలో ఎంటర్టైన్మెంట్‌కు రెడీ అయిపోమని చెప్పేసింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ఫస్ట్ తెలుగు జాంబీ ఫిల్మ్‌గా వస్తున్న ‘జాంబీ రెడ్డి’లో రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని యాడ్ చేసి కామెడీ జనరేట్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. మొత్తానికి ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయ్యేలా ఉన్న ‘జాంబీ రెడ్డి’ సూపర్ ఎగ్జైట్‌మెంట్ క్రియేట్ చేయగా.. సంక్రాంతికి వచ్చేస్తున్నట్లు ట్రైలర్ ద్వారా ప్రకటించింది మూవీ యూనిట్. ప్రతీ సంక్రాంతి పండుగకు అల్లుళ్లు వస్తే, ఈ సారి మాత్రం జాంబీలు వస్తున్నాయనే డైలాగ్‌తో పొంగల్‌కు రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేసింది. టోటల్‌గా ట్రైలర్ అదిరిపోగా.. మూవీ సూపర్ హిట్ అవడం ఖాయం అంటున్నారు నెటిజన్లు.
RebelStar #Prabhas released the #BigBite of 1️⃣st Zombie Film in Telugu Cinema #ZombieReddy🧟♂️
Get ready to LAUGH your BRAINS out!
A @PrasanthVarma film@tejasajja123
🎶@markkrobin
Produced by #RajShekarVarma @AppleTreeOffl #ZombieReddyTrailer— Prasanth Varma (@PrasanthVarma) January 2, 2021