- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
యువజన కాంగ్రెస్‌లో సభ్యత్వ నమోదు
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: యువతను రాజకీయాల్లో ప్రోత్సహించడం కోసం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదును చేపట్టనుంది. రేపటి నుంచి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుందని యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జి రవీంద్రదాస్ తెలియజేశారు. WITH IYC మొబైల్ యాప్ ద్వారా సభ్యత నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు యువజన కాంగ్రెస్ వెబ్ సైట్ ను సందర్శించాలని కోరారు.
Next Story