ప్రేమ పేరుతో టార్చర్.. భరించలేని యువతి ఏం చేసిందంటే

by Shyam |   ( Updated:2021-06-25 00:38:40.0  )
commit suicide
X

దిశ,వెబ్‌డెస్క్ : ప్రేమ వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఓ వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నారని, అతని టార్చర్ తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోటు రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై యువతి తండ్రి జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధిచిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story