- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరదలో యువకుడు గల్లంతు
by srinivas |
దిశ, వెబ్ డెస్క్: వరదలో చిక్కుకుని బాలుడు గల్లంతైన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. అయితే గుత్తి మండలం రాజపురం దగ్గర వంక పొంగి పొర్లుతోంది. ఈ వంక ద్వారా ఓ యువకుడు రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వరద ఉధృతికి ఆ యువకుడు కొట్టుకుపోయాడు. దీంతో ఆ యువకుడి కోసం స్థానికులు తీవ్రంగా గాలిస్తున్నారు.
Advertisement
Next Story