పురుగులమందు తాగి యువకుడు ఆత్మహత్య

by Shyam |
పురుగులమందు తాగి యువకుడు ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లా మునగాలలో విషాదం చోటుచేసుకుంది. పురుగులమందుతాగి యువకుడు ఆత్మహత్య చేసుకుననారు. ఈ మండలంలోని కలకోవ గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. వివరాళ్లోకి వెళితే… గ్రామానికి చెందిన చిర్ర నాగేంద్రబాబు(23) ఆయన తోటలో పురుగుల మందుతాగాడు. గమనించిన బంధువులు చికిత్స నిమిత్తం కోదాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందినట్టు బంధువులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు సంబంధించిన కారణాలు తెలియరాలేదు.

Next Story