- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘వీ’ సినిమా గుర్తుగా గ్రీన్ ఛాలెంజ్
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో స్ఫూర్తిదాయకమని యంగ్ హీరో సుధీర్ బాబు అన్నారు. ‘వీ’ సినిమా టైటిల్, గుర్తుగా గండిపేటలోని తన నివాసంలో మొక్కలు నాటిన సుధీర్ బాబు.. తీసే ప్రతి సినిమా విడుదల రోజు మొక్కలు నాటుతానని స్పష్టం చేశారు. ఆ మొక్కలకు సినిమా పేర్లు పెట్టనున్నట్లు చెప్పారు. ఎంపీ సంతోష్ పర్యావరణ పరిరక్షణకు కొత్త ఛాలెంజ్ తీసుకొచ్చారని ‘వీ’చిత్ర యూనిట్ ప్రశంసలు కురిపించింది. ఈ సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన సుధీర్‌బాబుకు ఎంపీ సంతోష్ అభినందనలు తెలియజేశారు.
Advertisement
Next Story