- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వైసీపీ వాకౌట్
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. రాజ్యసభలో గనులు, ఖనిజాల సవరణ బిల్లుపై చర్చ జరుగుతున్న క్రమంలో వైసీపీ ఎంపీలు వాకౌట్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒప్పుకోమని, స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.
కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీీకరణకు వ్యతిరేకంగా ఏపీలో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతోంది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు దీనిపై పోరాటం చేస్తున్నాయి.
Advertisement
Next Story