- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కేంద్రమత్రి పోక్రియాల్‌కు ఎంపీ విజయసాయి లేఖ
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి రమేశ్ పోక్రియాల్‌కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం లేఖ రాశారు. విశాఖ గీతం యూనివర్సిటీ యాజమాన్యం యూజీసీ నిబంధనలను అతిక్రమించిందని, వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. గీతంకు ఉన్న డీమ్డ్ యూనివర్సిటీ హోదా యూజీసీ రద్దు చేసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు నష్టపోకుండా గీతంను ఆంధ్రా యూనివర్సిటీ అఫిలియేషన్ తీసుకునే విధంగా ఆదేశించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
Next Story