- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మరో వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే..!
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి మరో వివాదంలో చిక్కుకున్నారు. తుళ్లూరులో జరిగిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీదేవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంలో ఇంత మంది పాల్గొనడంపై పలువురు విమర్శించారు. వైసీపీ మీటింగ్‌లకు కరోనా నిబంధనలు వర్తించడం లేదా రైతులు ప్రశ్నిస్తున్నారు. రాజధాని కోసం పోరాడే రైతులను కరోనా నిబంధనల పేరుతో పోలీసులు వేధింపులు గురిచేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ మీటింగ్‌పై నిలదీసిన రైతులను అదుపులోకి తీసుకోవడంపై పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also…
Advertisement
Next Story