- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రధాని మోడీపై.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీపై వైసీపీ ఎమ్మెల్యే గుడి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 130ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను మట్టి కరిపించిన జగన్‌కు.. ప్రధాని మోడీ ఓ లెక్క కాదని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ పోరాట పటిమ అందరికీ తెలిసిందేనన్న ఎమ్మెల్యే అమర్నాథ్.. పోరాటాలు చేయడం జగన్‌కు కొత్త కాదన్నారు. 32మంది ప్రాణ త్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నామని.. ప్రైవేటీకరణపై కేంద్రం ఇలాగే మొండి వైఖరితో ముందుకు వెళ్తే తిరగబడతామని హెచ్చరించారు. సోమవారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ్ పై విధంగా స్పందించారు.
Next Story