విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు

by srinivas |
విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు
X

విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని విజయసాయిరెడ్డి అన్నారు. కష్టాలకు ఎదురొడ్డి జగన్ నిలబడ్డారని అన్నారు. టీడీపీ నేతలు రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారని విజయసాయి‌రెడ్డి మండిపడ్డారు.

tag; ycp formation day, vizag, party office, vijayasai reddy

Next Story