- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వైసీపీ రద్దు పిటిషన్పై విచారణ వాయిదా..!
by srinivas |
X
దిశ వెబ్డెస్క్: రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు, వాయిదాలు నడుస్తుండగా తాజాగా వైసీపీ ప్రభుత్వానికి మరో తలనొప్పి వచ్చిపడింది. వైసీపీ గుర్తింపును రద్దు చేయాలనే పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. వైసీపీ ఉపయోగిస్తున్న లెటర్ హెడ్లు, పోస్టర్లు, బ్యానర్లలో ఉపయోగించే తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
జగన్ ఆధ్వర్యంలోని పార్టీని రద్దు చేసి వైసీపీ పేరు వాడకుండా చూడాలని పిటిషనర్ కోరారు. ఈ విషయంపై నాలుగు వారాల్లోగా కౌంటర్ వేయాలని వైసీపీ, సీఈసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను నవంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.
Advertisement
Next Story