- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీవితంలో ప్రతీ విషయాన్ని ఆస్వాదిస్తా… చిన్నపుడూ అంతే…
బాలీవుడ్ హీరోయిన్ యమీ గౌతమ్ లాక్ డౌన్ ను కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తుంది. చాలా కాలం తర్వాత తల్లిదండ్రులతో ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశం రావడంపై ఆనందం వ్యక్తం చేస్తోంది. కాగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే యమీ… తన చిన్ననాటి ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది. ఫస్ట్ డే స్కూల్ కు వెళ్తున్న ఫోటోను షేర్ చేసిన యమీ… స్కూల్ కు వెళ్లేటప్పుడు అందరు పిల్లల్లా ఏడవకుండా … ఇష్టంగా యూనిఫాం వేసుకుని … అమ్మ నాన్న తనను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని ఆత్రుతగా చూసిందట.
View this post on InstagramA post shared by Yami Gautam (@yamigautam) on
ఇలా చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్న యమీ… అప్పుడే కాదు ఇప్పుడు కూడా తను అలాగే ఉంటానని తెలిపింది. జీవితంలో ప్రతీ నిమిషాన్ని ఆస్వాదించే భామ… లైఫ్ తనను ఎటు తీసుకెళ్లినా ఎంజాయ్ చేస్తానని … నన్ను నేను నమ్ముకుని ముందడుగు వేస్తానని చెప్తోంది యమీ. ప్రస్తుతం ప్రజలంతా ఇంటికే పరిమితమై జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Tags :Yami Gautam, Bollywood, Throwback, School Uniform, Hollywood, life