- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
యాదాద్రి ఆలయ అర్చకుడికి కరోనా
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినట్టు పట్టి మళ్లీ పుంజుకుంటోంది. శనివారం రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పలు మండలాల్లో భారీ కేసులు నమోదు అయినట్టు పేర్కొంది. తాజాగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని పాతగుట్ట ఆలయంలో ఓ అర్చకుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అంతేగాకుండా మరో అర్చకుడు కూడా జ్వరం, జలుబుతో అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సమాచారం. దీంతో ఆలయ సిబ్బందిలో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు.
Next Story