- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
by Prasanna |
X
దిశ, ఫీచర్స్: యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలి. యోగా అనేది శారీరక వ్యాయామమే కాదు, శ్వాస వ్యాయామాలు కూడా.. ఇది ప్రజలలో ఒత్తిడి, ఆందోళనను తగ్గించి, వారిని డిప్రెషన్ నుండి ఉపశమనం పొందుతారని యోగా గురువులు చెబుతున్నారు. మొదట్లో చాలా మంది యోగా చేసే వాళ్లు.. కానీ, జీవన శైలిలో మార్పులు కారణంగా.. కొన్ని రోజులు దాని ప్రభావం తగ్గింది. యోగా చేయడం వల్ల మనసుకి, శరీరానికి ప్రశాంతత కలుగుతుంది. ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున యోగా గురువులు, ప్రముఖులు స్వయంగా వేడుకల్లో పాల్గొని వివిధ యోగాసనాలు వేసి ఆసనాల విశిష్టతను చాటుతున్నారు.
Advertisement
Next Story