- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జాతీయం-అంతర్జాతీయం > ప్రపంచం > కారు ఆపి డోర్ తీసిన మహిళకు ఒక్కసారిగా షాక్... వెనుక నుంచి పులి వచ్చి.... (వీడియో)
కారు ఆపి డోర్ తీసిన మహిళకు ఒక్కసారిగా షాక్... వెనుక నుంచి పులి వచ్చి.... (వీడియో)

X
దిశ, వెబ్ డెస్క్: ఓ మహిళను పులి బలవంతంగా లాగుతున్న పాత వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించి నేషనల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. 2016లో బీజింగ్ సమీపంలోని బాదలింగ్ వైల్డ్ లైఫ్ వరల్డ్ యానిమల్ పార్కులో షాకింగ్ దాడి జరిగింది. ఓ మహిళ కారు దిగి ఇటు వైపు వచ్చి డోర్ తీసింది. ఆ సమయంలో అకస్మాత్తుగా పులి వెనుక నుంచి వచ్చి, ఆమెను పట్టుకుని బలవంతంగా లాక్కెళ్లింది. పులి ఆమెను దూరంగా లాగడంతో ఆమె భర్త, తల్లి ఆమెను రక్షించే ప్రయత్నంలో పులి వైపు పరిగెత్తారు. ఈ వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించి ఆ సమయంలో అంతర్జాతీయ మీడియాలో వచ్చినట్లు పేర్కొన్నారు.
Next Story