- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Russia claims to kill 600 Ukrainian troops in 'retaliatory strike
X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల రష్యా చేసిన రాకెట్ల దాడిలో భారీ సంఖ్యలో ఉక్రెయిన్ సైనికులు మరణించినట్లు వెల్లడించింది. తూర్పు ఉక్రెయిన్‌లోని భవనాలపై భారీ రాకెట్ల దాడిలో 600 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు హతమైనట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. డాన్‌బాస్ ప్రాంతంలో ఉక్రెయిన్ దాడులకు పాల్పడగా.. దానికి ప్రతీకార చర్యగా క్రామాటోర్స్క్ నగరంలో ఉన్న సైనికులు ఈ దాడి చేసింది. ఆ దాడుల్లో రష్యా 89 మంది సైనికులను కొల్పోయింది. దీంతో రష్యా సహించలేక ఉక్రెయిన్ సైనిక భవనాలపై రాకెట్ల దాడికి పాల్పడింది. ఈ దాడిలో డార్మిటరీ రూమ్ నెం.28 లో 700 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు ఉన్నారని, మరో రూమ్‌లో 600 మందిలో ఉంటున్నారని తెలిపింది. కాగా, అందులో దాదాపు 600 మంది ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోవచ్చని రష్యా ఒక ప్రకటనలో వెల్లడించింది.
Advertisement
Next Story