- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గాలిలో ఢీకొన్న హెలికాప్టర్లు.. 10 మంది మృతి (వీడియో)
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్‌డెస్క్: మిలిటరీ ప్రదర్శనలో భాగంగా నిర్వహించిన ఎయిర్ షో తీవ్ర విషాదానికి దారి తీసింది. గాల్లోకి ఎగిరిన హెలీకాఫ్టర్లు రెండు ఒకదానికి మరొకటి ఢీకొట్టడంతో 10 మంది మృతి చెందారు. ఈ విషాద సంఘటన మలేషియాలో మిలిటరీ ప్రదర్శనలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో దూరం నుంచి ప్రదర్శనలో భాగంగా వస్తున్న హెలీకాఫ్టర్లు రెండు అదుపు తప్పి ఒకదానితో మరొకటి ఢీకొట్టాయి. దీంతో ఆ రెండు నేలపై పడిపోవడం ఆ వీడియో లో స్పష్టంగా కనిపించింది. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story