- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా దేశం నుంచి వెళ్లిపో.. ఇండియన్ జర్నలిస్టుకు చైనా వార్నింగ్
X
దిశ, వెబ్ డెస్క్: ఇండియా-చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం తీవ్రంగా మారుతోంది. ఈ క్రమంలోనే జర్నలిస్టుల విషయంలో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా చైనాలో ఉన్న ఒకే ఒక్క భారత్ జర్నలిస్టును ఈ నెలాఖరులోగా తమ దేశం వదిలి వెళ్లాలంటూ డ్రాగన్ దేశం వార్నింగ్ ఇచ్చిది. ఇప్పటికే అక్కడ విధులు నిర్వహిస్తోన్న ముగ్గురు భారత జర్నలిస్టులను చైనా ఇండియాకు పంపించింది.
తాజాగా పీటీఐకి చెందిన జర్నలిస్టుకు దేశం విడిచి వెళ్లిపోవాలని చైనా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా తమ దేశానికి చెందిన ఇద్దరు జర్నలిస్టుల వీసాలను భారత్ తిరస్కరించిందని చైనా ఆరోపించగా.. అలాంటిదేమీ లేదని భారత అధికారులు తెలిపారు. కావాలనే చైనా ఇదంతా చేస్తోందని విమర్శలు గుప్పించారు.
Advertisement
Next Story