- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సెల్ఫీ కోసం.. మహిళతో అలాంటి పనిచేయించిన నటుడు

X
దిశ, సినిమా: 50 ఏళ్లలో కూడా ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన యాక్టర్, మోడల్ మిలింద్ సోమన్ ఓ మహిళ చేసిన పనికి ఇంప్రెస్ అయ్యాడు. తనతో సెల్ఫీ అడిగిన అభిమానులను పుషప్స్ చేయమని కోరే హీరో.. రాయ్‌పూర్‌లోని స్మాల్ స్ట్రీట్ మార్కెట్‌లో యమ్మీ ఫుడ్ టేస్ట్ చేస్తున్న తనను ఓ మహిళ సెల్ఫీ అడిగిందని తెలిపాడు. వెంటనే తాను 10 పుషప్స్ చేస్తేనే సెల్ఫీ అనడంతో.. శారీలో ఉన్న ఆమె ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా పుషప్స్ చేసేసిందని తెలుపుతూ ఇందుకు సంబంధించిన వీడియో షేర్ చేశాడు.ing)
తను కెమెరా స్టార్ట్ చేయకముందే పుషప్స్ చేయడం ప్రారంభించిందన్న మిలింద్… చుట్టూ ఎవరున్నారు? ఇంతకు ముందు పుషప్స్ చేశానా లేదా? ఎలాంటి దుస్తులు వేసుకున్నాను? లాంటి వాటితో సంబంధం లేకుండా ఇచ్చిన చాలెంజ్ పూర్తి చేసిందని చెప్పాడు. దీంతో వెంటనే లేడీ ఫ్యాన్ కెమెరాలో బెస్ట్ సెల్ఫీ తీసుకున్నానని వివరించాడు.
Next Story