తిరుమలలో మహిళా దళారి అరెస్టు..

by srinivas |
తిరుమలలో మహిళా దళారి అరెస్టు..
X

దిశ,వెబ్ డెస్క్: తిరుమలలో మహిళ దళారిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ ప్రజా ప్రతినిధి దగ్గర నుంచి సిఫార్సు లేఖతో దర్శనం టికెట్లను మహిళ పొందారు. వాటిని అధిక ధరలకు విక్రయిస్తు పోలీసులకు పట్టుబడ్డారు. వరంగల్‌కు చెందిన భక్తుల దగ్గర నుంచి ఆమె రూ. 20వేలు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story