- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పెట్రోల్ బంక్ పక్కన నెలరోజుల శిశువు
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం కైతలాపూర్ పెట్రోల్ బంక్ పక్కన నెలరోజుల శిశువును వదిలివెళ్లారు. శిశువు అరుపులు విన్న స్థానికులు వెంటనే సమాచారం అందించగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. శిశువుకు ఇందిరగా పేరు పెట్టిన సీఐ లక్ష్మీనారాయణరెడ్డి శిశు విహార్‌కు తరలించారు. సాయంత్రం సమయంలో గుర్తు తెలియని మహిళ శిశువును వదిలివెళ్లినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story