‘ఆ’ పనిలో బోర్ కొట్టకుండా.. భర్తలను, భార్యలను మార్చుకుని శృంగారం

by Shyam |   ( Updated:2021-10-20 09:06:38.0  )
Partner swapping
X

దిశ, వెబ్‌డెస్క్ : మనిషి జీవితంలో శృంగారం చాలా ముఖ్యమనే చెప్పాలి. దాని వల్ల మానసిక ఉల్లాసం కలగడంతోపాటు శరీరం ఫిట్‌గానూ ఉంటుంది. దంపతులు మధ్య ప్రేమానురాగాలు బలపడుతాయి. అయితే ఇటీవల కొందరు దంపతులు సెక్స్ కోసం కొత్తదారులు వెతుక్కుంటున్నారు. ఒక్కరితోనే శృంగారాన్ని బోర్‌గా ఫీలవుతున్నారు. ఈ క్రమంలో పక్క చూపులు చూస్తూ అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. తమ సుఖానికి అడ్డొస్తే అడ్డంగా లేపేస్తున్నారు. నిత్యం ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. కానీ ఈ ఇల్లాలు నచ్చిన వారితో శృంగారం కోసం కొత్త ఒరవడిని ఫాలో అవుతోంది. భర్త సహకారంతో ఈ ఇద్దరూ మరో ఇద్దరితో ఎంజాయ్ చేస్తున్నారు. అదేలాగాంటే.. ఒకరి భార్యను మరొకరు.. ఒకరి భర్తను మరొకరు మార్చుకుని శృంగారంలో పాల్గొనడమే..

Swinging

ఇంగ్లండ్‌లోని లింక్ షైర్ ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల మహిళకు వివాహమై పిల్లలు ఉన్నారు. భార్యాభర్తలు ఉద్యోగులు అయినప్పటికీ తగినంత ఆదాయం లేక ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. పార్ట్‌నర్ స్వాపింగ్ Partner swapping (జీవిత భాగస్వాముల మార్పిడి), స్వింగింగ్ Swinging (భార్యాభర్తలలో ఎవరో ఒకరు మరొకరితో ఇష్టాపూర్వక లైంగిక సంబంధం ఏర్పరుచుకోవడం). ఈ రిలేషన్ షిప్ భారత్‌లో కొత్తగా, వింతగా అనిపించినా విదేశాల్లో ఇది సహజమే. పిల్లలను స్కూల్‌కు పంపించిన తర్వాత ఆమె రోజు, పార్ట్‌నర్ స్వాపింగ్, స్వింగింగ్‌ (Partner swapping, swinging) చేసేది. దీనికి ఆమె భర్త కూడా ఓకే చెప్పడంతో దానినే వ్యాపారంగా మార్చుకుంది ఈ ఇల్లాలు. ఇతర దంపతుల జంటల దగ్గరకు వెళ్లి వారిని ఒప్పించి ఆ జంటలతో శృంగారంలో పాల్గొనడం దిన చర్యగా మార్చుకున్నారు.

Swinger Women

ఇటీవల ఈ దంపతుల జంట ‘ఆ’ పని కోసమే స్వింగింగ్ వెబ్‌సైట్‌(Swinging website‌)ను కూడా ప్రారంభించింది. దానికి విస్టావైఫ్ డాట్ కామ్ (Vistawife.com) అని పేరు పెట్టారు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఓ స్వింగర్ ఉమెన్‌(Swinger Women)గా పని చేస్తున్నానని గర్వంగా చెప్పుకుంది. ఇతర జంటల పురుషులతో ఇష్టపూర్వకంగా శృంగారం అనుభవిస్తూ కొత్త అనుభూతిని పొందుతామని పేర్కొంది. ఆ అనుభూతులను ఇతరులకు పంచుతూ వారిలో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ కొత్త వృత్తిలో విజయం సాధించానని గర్వంగా ఫీల్ అయింది. ప్రస్తుతం ఈమె శృంగార జీవితాన్ని ఇంగ్లండ్ మీడియా హైలెట్ చేయడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed