- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అనుమానాస్పద స్థితిలో భార్య, కుమారుడు, అత్త అదృశ్యం
by Sumithra |
X
దిశ, చార్మినార్ : ఇంట్లో ఉన్న తన భార్య, కుమారుడు, అత్త అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యారంటూ ఓ వ్యక్తి చత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఛత్రినాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. ఉప్పుగూడ అంబికానగర్‌కు చెందిన పరుపల్లి బాల్‌రాజ్, పరుపల్లి వందన (34) లు దంపతులు. వీరికి పరుపల్లి విష్ణు (4) సంతానం. అత్త కమలా భాయ్ (60) లతో అదే ఇంట్లో ఉంటున్నాడు బాల్‌రాజ్. ఆగస్టు 19 వ తేదీన ఉదయం బాల్‌రాజ్ పని నిమిత్తం శంషాబాద్‌కు వెళ్లి రాత్రి ఇంటికి చేరుకోగా భార్య, కుమారుడు, అత్త కనిపించలేదు. వారి ఆచూకి కోసం బంధువుల ఇళ్లలో వెతికినప్పటికి ప్రయోజనం కనిపించకపోవడంతో బాల్‌రాజ్ ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story