- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సెల్పీ వీడియో తీసుకొని.. దంపతుల ఆత్మహత్య
X
దిశ, వెబ్‌డెస్క్ : పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా పరకాలలో చోటు చేసుకుంది. పరకాలలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న దంపతులు సంధ్య, మోహన్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వీరు ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగానే వీరు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికిచేరుకుని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story