- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కబ్జా భూముల వివరాలు ‘ధరణి’లో ఎందుకు చేర్చలేదు..
by Ramesh Goud |
X
దిశ, అంబర్ పేట్ : సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కబ్జాకోరు మంత్రులపై సమగ్ర విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంత రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేసీఆర్‌కు లేఖ రాసినట్లు వివరించారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో బహిరంగంగా ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్యేలు, మంత్రులపై చర్యలు తీసుకోకుండా కేవలం ఈటల రాజేందర్ పైన వేటు వేయడం కక్ష సాధింపు చర్యలో భాగమే అవుతుందని, ఆరోపణలు వచ్చిన వారిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని అన్నారు.
దేవాదాయ భూములను కూడా వదలకుండా కబ్జా చేశారని విమర్శించారు. కబ్జా భూముల వివరాలు ధరణిలో ఎందుకు చేర్చలేదని అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోకపోతే.. మంత్రులు ఆక్రమించిన భూముల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఉద్యమిస్తుందని హెచ్చరించారు.
Advertisement
Next Story