- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఒక జట్టుగా విజయం సాధించాము -డేవిడ్ వార్నర్
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్‌లో ఉన్న ముంబయిని ఓడించడం కష్టమే అనుకున్నారు. కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ.. హైదరాబాద్ జట్టు 10 వికెట్ల తేడాతో గెలిచి సగౌరవంగా ప్లేఆఫ్స్‌కు చేరింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.
కీలక మ్యాచ్ లో విజయం సాధించిన అనంతర సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ… చాలా క్లిష్ట పరిస్థితుల నుంచి ప్లేఆప్స్‌కు చేరడం ఆనందంగా ఉందన్నారు. గతంలో కూడా మా జట్టు ఇలాంటి స్థితి నుంచే పాఠాలు నేర్చుకొని వరుస విజయాలు సాధించింది. మేము గెలవాలనే బరిలోకి దిగాము. అందుకే ఒక జట్టుగా విజయం సాధించాము అని హర్షం వ్యక్తం చేశారు.
Next Story