సన్న బియ్యం పంపిణీకి బ్రేక్.. రేషన్ షాపుల వద్ద లబ్ధిదారుల పడిగాపులు!

by Aamani |
సన్న బియ్యం పంపిణీకి బ్రేక్.. రేషన్ షాపుల వద్ద లబ్ధిదారుల పడిగాపులు!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది.రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే, బియ్యం పంపిణీ ప్రారంభమై మూడు రోజుల్లో అవుతుంది. ఇంతలోనే పలు చోట్ల సన్నబియ్యం పంపిణీలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. మేడ్చల్, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లోని రేషన్ దుకాణాల వద్ద లబ్దిదారులకు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇందేంటని ప్రశ్నించగా.. మళ్లీ స్టాక్ తెప్పిస్తామంటూ షాపుల నిర్వాహకులు, అధికారులు బదులిస్తున్నారు.

Next Story

Most Viewed