- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏసీబీని బలోపేతం చేస్తాం: అవంతి శ్రీనివాస్
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: వైజాగ్ శిల్పారామంలో బుధవారం మంత్రి అవంతి శ్రీనివాస్ సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… అవినీతి ప్రక్షాళన కోసం ఏసీబీని బలోపేతం చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన కొత్త చట్టం సవరణ బిల్లును త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెడతామని అన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా అన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువగా అందిస్తున్నామని మంత్రి అవంతి పేర్కొన్నారు.
Next Story