- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీఆర్సీ ఇచ్చే దాకా పోరాటం: కల్పదర్శి చైతన్య
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతోందని, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదని బహుజన టీచర్స్ అసోసియేషన్ (బీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు కల్పదర్శి చైతన్య మండిపడ్డారు. హైదరాబాద్లోని శాంతిచక్ర సమావేశ మందిరంలో కల్పదర్శి అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో కల్పదర్శి చైతన్య మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే చాలా జాప్యం చేస్తున్నారని, పీఆర్సీ ప్రకటించకుంటే అన్ని ఉద్యోగ సంఘాలు ఐక్య కార్యా చరణతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టుతాయని హెచ్చరించారు. ప్రభుత్వం పీఆర్సీ అమలు కోసం అన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులను ఆహ్వానించి చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆయన సూచించారు.
Advertisement
Next Story