అంతర్గత కలహాలతో సర్కారు కూలిపోతే.. మాదేం పాపం?

by Shamantha N |
అంతర్గత కలహాలతో సర్కారు కూలిపోతే.. మాదేం పాపం?
X

భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ రాజీనామాపై మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించాడు. మధ్యప్రదేశ్‌లో అధికారంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. అంతర్గత కలహాలతో కూలిపోతే తామేం చేయగలమని చౌహాన్ తెలిపారు. ‘ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లేదా సర్కారును కూల్చే గేమ్‌లో తాము లేమని అందరికి తెలుస్తూనే ఉన్నది. ఇటువంటి పరిస్థితి ఏర్పడటానికి దారితీసిన పరిస్థితులపై వారే(కాంగ్రెస్) ఆత్మశోధన చేసుకోవాలి’ అని వివరించారు.

Tags : shivraj singh chauhan, topple, madhya pradesh, government, formation, kamal nath, congress



Next Story

Most Viewed