- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కిన్నెరసాని ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి..

X
దిశ, కొత్తగూడెం: కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి దిగువకు నీళ్లు వదిలారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 407 మీటర్లు కాగా ప్రస్తుతం 404 మీటర్లకు చేరుకోవడంతో 10 గేట్లు తెరిచి నీటిని దిగువకు వదిలారు.
Next Story