- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నన్ను రెండో పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగిన వ్యక్తికి నటి ఘాటు రిప్లై
దిశ, సినిమా: సోషల్ మీడియాలో ఫిమేల్ సెలబ్రిటీలకు తరుచుగా నెటిజన్ల నుంచి షాకింగ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. చాలా మంది ఈ నెగెటివ్ కామెంట్స్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు. ఈ విషయాన్ని కొందరు లైట్ తీసుకుంటున్నా, మరికొందరు టిట్ ఫర్ ట్యాట్‌లాగా తగిన సమాధానం ఇచ్చేందుకే ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళ నటుడు కాయల్ చంద్రన్ వైఫ్, వీజే అంజన సోషల్ మీడియాలో అభిమానులతో ఇంటరాక్ట్ కాగా బాలాజీ అనే వ్యక్తి ‘ ఐ లవ్ యూ.. నన్ను రెండో పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగాడు. దీంతో ఆ ప్రశ్నకు ఘాటుగా సమాధానమిచ్చింది అంజన. ‘నీ ప్రపోజల్ గురించి నా భర్తకు చెప్పాను..బాలాజీ అడ్రస్ తెలుసుకో కొరియర్‌లో పంపిస్తాను అన్నారు. నా వల్ల ఒత్తిడి ఎదుర్కొంటున్న భర్తకు కొంచెం రిలాక్స్‌గా కూడా ఉంటుంది. అందుకే నన్ను వదిలేసి నీకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని రిప్లై ఇచ్చింది. అంజన నెటిజన్‌కు కరెక్ట్‌గా బుద్ధి చెప్పిందని పొగిడేస్తున్నారు అభిమానులు.
https://twitter.com/Mysteri13472103/status/1371380435440128004?s=20