- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వివో ‘వై’ సిరీస్ నుంచి రెండు ఫోన్లు
దిశ, వెబ్‌డెస్క్: మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ వివో.. వై20, వై20ఐ పేర్లతో రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్లను బుధవారం భారత్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్‌ను అందిస్తోంది వివో. ఇక ఫీచర్స్ విషయానికొస్తే.. 18 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్, మైక్రో యూఎస్‌బీ పోర్ట్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, యాక్సిలరో మీటర్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0 వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వివో వై20 ఆగస్టు 28 నుంచి, వివో వై20ఐ సెప్టెంబర్ 3 నుంచి అన్ని రీటైల్ స్టోర్లతో పాటు వివో ఇండియా ఈ -స్టోర్, ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్లలోనూ లభ్యం కానున్నాయి.
వివో వై20 ఫీచర్స్ :
డిస్ ప్లే : 6. 51 ఇంచులు
ప్రాసెసర్ : క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 460
ర్యామ్ : 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్ : 64 జీబీ
రేర్ కెమెరా : 13 +2+2 మెగాపిక్సల్స్
ఫ్రంట్ కెమెరా : 8 మెగాపిక్సల్
ఓఎస్ : ఆండ్రాయిడ్ 10
బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
రంగులు : అబ్సిడియన్ బ్లాక్, డాన్ వైట్
ధర : రూ.12,990/-
వివో వై20ఐ ఫీచర్స్ :
డిస్ ప్లే : 6.51 ఇంచులు
ప్రాసెసర్ : క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 460
ర్యామ్ : 3 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్ : 64జీబీ
రేర్ కెమెరా : 13+2+2 మెగాపిక్సల్స్
ఫ్రంట్ కెమెరా : 8 మెగాపిక్సల్స్
ఓఎస్ : ఆండ్రాయిడ్ 10
బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
రంగులు : అబ్సిడియన్ బ్లాక్, డాన్ వైట్
ధర : రూ.11,490/-