- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంత సిగ్గులేని బతుకు నీది.. యూట్యూబ్ చానల్‌పై విశ్వక్ ఫైర్
X
దిశ, సినిమా: యంగ్ హీరో విశ్వక్ సేన్.. తన అప్‌కమింగ్ మూవీ హీరోయిన్‌పై బోల్డ్ థంబ్‌నెయిల్ పెట్టిన యూట్యూబ్ చానల్‌పై ఫైర్ అయ్యాడు. ‘అక్షర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన విశ్వక్ సేన్‌కు హీరోయిన్ నందితా శ్వేత థాంక్స్ చెప్పింది. కానీ ఈ విషయాన్ని కూడా వ్యంగ్యంగా రిప్రంజెట్ చేసిన సదరు యూట్యూబ్ చానల్ ‘విశ్వక్.. నీకు ఏం కావాలన్నా అడుగు సిగ్గులేకుండా ఇచ్చేస్తా’ అంటున్న నందితా శ్వేత.. ‘పాప బాగా బోల్డ్ కదా’ అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది.
దీంతో మండిపోయిన విశ్వక్.. ‘నీ ఇంట్లో లేడీస్ గురించి కూడా ఇలాంటి ఒపీనియన్ ఉంటేనే నువ్విలా మాట్లాడుతావ్.. ఎంత సిగ్గులేని బతుకు నీది’ అంటూ మండిపడ్డాడు. ‘అపాలజీ చెప్తూ 24 గంటల్లో మరో వీడియో పోస్ట్ చేయకపోతే.. బిజీ షూటింగ్ షెడ్యూల్ ఉన్నా సరే.. నీ అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి నీతోనే వీడియో పెట్టిస్తా’ అని వార్నింగ్ ఇచ్చాడు.
Advertisement
Next Story