- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోహ్లీ 10 పరుగులు చేస్తే చాలు
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: పరుగుల రారాజు విరాట్ కోహ్లీ రికార్డులు బ్రేక్ చేసుడులో మొనగాడు. భారత క్రికెటర్‌లో అతి తక్కువ సమయంలో రికార్డులు బ్రేక్ చేసింది ఎవరంటే అది విరాట్ కోహ్లీ అనే చెప్పాలి. ఇప్పటికే ఎన్నో రికార్డులు బ్రేక్ చేసిన కోహ్లీ మరో రికార్డు బద్ధలు కొట్టడానికి 10 పరుగుల దూరంలోనే ఉన్నాడు.
టీ-20 సిరీస్‌లో మొత్తం 270 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 8990 పరుగులు చేశాడు. ఇక ఈ రోజు జరిగే ఢిల్లీ-బెంగళూరు మ్యాచ్‌లో 10 పరుగులు చేస్తే 9 వేల మైలురాయిని చేరుకుంటాడు. ఇందులో రికార్డు ఏంటంటే 270 టీ-20 ఇన్నింగ్స్‌లో 9 వేల పరుగులు సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు.
Advertisement
Next Story