- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
డేటింగ్ చేస్తున్నానంటూ హీరో ప్రచారం.. నిలదీసిన అమ్మాయి
by Shyam |

X
దిశ, సినిమా : ‘హసీన్ దిల్‌రుబా’ హీరో విక్రాంత్ మాసే స్కూల్ డేస్‌లో తను యావరేజ్ లుకింగ్ స్టూడెంట్ అని చెప్పాడు. దీంతో అమ్మాయిల అటెన్షన్ ఉండేది కాదని చెప్పాడు. కనీసం కన్నెత్తి కూడా చూడకపోయేవారని వివరించాడు. అయితే తను మాత్రం అందమైన అమ్మాయిలను సెలెక్ట్ చేసుకుని వారితో లవ్‌లో ఉన్నానని, డేటింగ్ చేస్తున్నానని రూమర్స్ స్ప్రెడ్ చేసేవాడినని తెలిపాడు. తన ఫాంటసీలు తనకు ఉండేవని, ఫ్రెండ్స్ అందరికీ ఇలాంటి విషయాలు చెప్తూ పోజులు కొట్టేవాడినని చెప్పాడు.
అయితే ఓ అమ్మాయి విషయంలో ఇలాగే చేస్తే నిలదీసిందని వివరించాడు. ఇక ఇంట్లో కజిన్స్‌తో కలిసి అడల్ట్ కంటెంట్ చూస్తూ ఆంటీకి దొరికిపోయానని చెప్పాడు విక్రాంత్. ఆ తర్వాత 15 రోజులు నానమ్మ వాళ్ల ఇంట్లో ఉన్నానని, ఆంటీ కళ్లలోకి చూసేందుకు భయమేసిందని ఆ ఘటనను గుర్తుచేసుకున్నాడు.
Next Story