- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అచ్చెన్నపై విజయసాయిరెడ్డి ట్వీట్
by srinivas |

X
దిశ, ఏపీబ్యూరో: తనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని హైకోర్టులో పిటిషన్ వేసిన అచ్చెన్నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. కార్పొరేట్ ఆస్పత్రులు కావాలా ? ఏం ఈఎస్ఐ ఆస్పత్రులు వద్దా ? మీ చంద్రబాబు హయాంలా కాదు, ఇది జగన్ ప్రభుత్వం… అన్ని ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం చూసుకుంటుందని ట్వీట్ చేశారు.
Next Story