- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బాబుకు విజయసాయిరెడ్డి సిల్వర్ జూబ్లీ విషెస్

టీడీపీ అధినేత తొలిసారి సీఎం పీఠం అధిష్టించి 25 ఏళ్ళు అయ్యింది. టీడీపీ శ్రేణులు సిల్వర్ జూబిలీ వేడుకలు జరుపుతుండగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబుకి విషెస్ తెలియజేశారు. అయితే పాజిటివ్ గా కాదులెండి. ఎప్పటిలానే తనదైన శైలిలో వ్యంగంగానే. ఈ మేరకు ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు.
“బాబు..వెన్నుపోటుతో అధికారం లాక్కొని, ప్రజల సమ్మతం లేని పీఠంలో కూర్చొని, వ్యవస్థల్ని భ్రష్టుపట్టించి, ఇంకొన్ని వ్యవస్థల్ని మ్యానేజ్ చేస్తూ, డర్టీయస్ట్ పొలిటిషియన్ గా, చివరికి రాష్ట్ర ప్రజల చీత్కారానికి గురై, వేరే రాష్ట్రంలో విశ్రాంత జీవితం గడుపుతున్న మీకు.. సిల్వర్ జూబ్లీ విసెష్” అంటూ ట్వీట్ చేశారు.
బాబు..వెన్నుపోటుతో అధికారం లాక్కొని, ప్రజల సమ్మతం లేని పీఠంలో కూర్చొని, వ్యవస్థల్ని భ్రష్టుపట్టించి, ఇంకొన్ని వ్యవస్థల్ని మ్యానేజ్ చేస్తూ, డర్టీయస్ట్ పొలిటిషియన్ గా, చివరికి రాష్ట్ర ప్రజల చీత్కారానికి గురై, వేరే రాష్ట్రంలో విశ్రాంత జీవితం గడుపుతున్న మీకు.. సిల్వర్ జూబ్లీ విసెష్.
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 1, 2020