- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విద్వేషాలు రెచ్చగొట్టడం బాబుకు అలవాటే: విజయసాయి

X
దిశ, వెబ్‌డెస్క్:అధికారంలో లేనప్పుడు విద్వేషాలు రెచ్చగొట్టడం టీడీపీ అధినేత చంద్రబాబుకు అలవాటేనని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. గతంలో బంద్‌లకు పిలుపునిచ్చినప్పుడల్లా ఎన్ని బస్సులు తగలబెట్టాలో టార్గెట్ ఇచ్చే వారని తెలిపారు. ఆ విషయాన్ని సొంత మనుషులే బయటపెట్టారని పేర్కొన్నారు. ఇప్పుడు ఆపరేషన్ టెంపుల్స్ డెమాలిషన్‌కు సేమ్ స్కెచ్ వేసి అడ్డంగా దొరికి పోయారని అన్నారు.
Next Story