- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విలక్షణ నటనతో విజయ్ సేతుపతి..
దిశ, సినిమా : పాన్ ఇండియా యాక్టర్ విజయ్ సేతుపతి, తాప్సీ పన్ను లీడ్ రోల్స్‌లో నటించిన సినిమా ‘అన్నాబెల్లే’. దీపక్ సౌందర రాజన్ డైరెక్షన్‌లో హర్రర్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 17న డిస్నీ+హాట్‌స్టార్‌లో రిలీజ్ అవుతుంది. అన్ని సౌత్ లాంగ్వేజెస్‌తో పాటు హిందీలోనూ ప్రీమియం కానున్న ఈ తమిళ మూవీ ద్వారా హీరోయిన్ తాప్సీ రెండేళ్ల తర్వాత కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను విక్టరీ వెంకటేష్ లాంచ్ చేయగా.. రాజేంద్ర ప్రసాద్, యోగిబాబు, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో అలరించినట్లు తెలుస్తోంది.
స్టోరీ విషయానికొస్తే.. 1948లో కింగ్ వీర సేతుపతి తనకు కాబోయే భార్య కోసం అపురూపంగా ఓ రాజమహల్‌ను నిర్మిస్తాడు. కానీ ఆ మహల్ బ్రిటిషర్‌కు బాగా నచ్చడంతో ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకుంటాడు. ఇందుకు నిరాకరించిన రాజు కుటుంబానికి ఏం జరిగిందనేది? రివీల్ చేయనప్పటికీ.. కాలక్రమంలో ఆ మహల్‌లో ఆత్మలుగా మారినట్టు స్పష్టమవుతోంది. కాగా ప్రస్తుతం అక్కడికి వచ్చినవారిని ఆ ఆత్మలు ఎలా ఇబ్బందిపెట్టాయనే అంశాల చుట్టు కథ ముడిపడి ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
Happy to be launching #AnnabelleSethupathi Telugu trailer. Get ready to watch it streaming in Tamil, Telugu, Hindi, Kannada & Malayalam from Sept 17 on
@DisneyPlusHSTrailer: https://t.co/3BtZuPnnVj@vijaysethuoffl @taapsee @SDeepakDir @PassionStudios_ pic.twitter.com/EWiFJJfAOg
— Venkatesh Daggubati (@VenkyMama) August 30, 2021